రష్యా ఆ పని చేస్తే తులం బంగారం రూ.లక్షలోపుకు తగ్గుతుంది..!
బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.లక్షన్నరకు పైగా ఉంది. అయితే తులం బంగారం.. రూ.లక్ష లోపునకు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్సు బంగారం 5 వేల డాలర్ల నుంచి 3వేల డాలర్లకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది జరగాలంటే.. రష్యా.. డాలర్లలో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలి. ఇలా జరిగితేనే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
Video Published On: Monday, Feb 16, 2026, 05:26 [IST]


Click it and Unblock the Notifications