ఇరాన్ లో చిక్కుకున్న వారిని రక్షించాలని విజ్ఞప్తులు..!
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దంతో హైదరాబాద్ నగర వాసుల్లో భయాందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కు చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్ లోని టెహ్రాన్, కుం నగరాల్లో చదువుకుంటున్నారు.
Video Published On: Sunday, Mar 01, 2026, 03:29 [IST]


Click it and Unblock the Notifications