అభిషేక్ ని ట్రాప్ చేసిన బ్రూక్,జాక్స్ !
ముంబైలోని వాంఖడే స్టేడియం.. కోట్లాది మంది భారతీయుల ఆశలు.. కానీ, టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. 2026 T20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో, కేవలం 9 పరుగులకే వెనుదిరిగి భారత్‌ను కష్టాల్లో నెట్టాడు.
Video Published On: Thursday, Mar 05, 2026, 08:41 [IST]


Click it and Unblock the Notifications