మృతిచెందిన అలీబాబాకు 40మంది అవినీతిపరులు ఉన్నారు: చంద్రబాబు

Chandrababu Naidu
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అలీ బాబా వంటి వాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం ధ్వజమెత్తారు.ఆయన మరణించినప్పటికీ రాష్ట్ర్రంలో ఆయన అలీబాబాకు ఉన్న 40మంది అనుచరవర్గం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇంకా ఉన్నారని అన్నారు. వారి అవినీతిని బయటపెట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కక్కిస్తామన్నారు. ప్రజలక కష్టాలన్నింటికి కాంగ్రెస్ పార్టీ పాలనే కారణమన్నారు.

తెలుగుదేశం పార్టీ రైతులకు, ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన ముదిగొండ, గువ్వలగూడెం, గోకినపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+