ఆ పార్ట్ చూపిస్తూ కుర్రవాళ్లకు హీట్ పుట్టిస్తున్న రామ్‌చరణ్ బ్యూటీ

అమీ జాక్సన్ తమిళంలో వచ్చిన 'మద్రాసా పట్టిణం' సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్'ఎవడు' చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఐ, నవ మన్మథుడు, తేరి, దేవి వంటి చిత్రాల్లో నటించి తన అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించింది. 2024లో అమీ జాక్సన్ మిషన్, క్రాక్ వంటి సినిమాల్లో నటించింది. తన వ్యక్తిగత జీవితానికొస్తే ఈ అమ్మడు ఓ వ్యక్తిని ప్రేమించి అతడితో కలిసి బిడ్డకు జన్మనిచ్చింది. వివాహం మాత్రం చేసుకోలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసిది. ప్రస్తుతం తన కొడుకుతో కలిసి జీవిస్తోంది.

కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది
తర్వాత ఎడ్ వెస్టిక్‌తో ప్రేమలో పడింది. 2024లో ఇటలీలో వీరిద్దరూ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. తల్లి కాబోతున్నట్లు కొద్ది నెలలకే అమీ ప్రకటించింది. అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల నగ్నంగా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అయితే ఇలాంటి ఫొటోలను షేర్ చేయడంపై తీవ్రస్థాయి విమర్శు వచ్చాయి. తాజాగా అమీ మరోసారి బోల్డ్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఈ ఫొటోలకు ''డబుల్ పోర్షన్'' అనే క్యాప్షన్ ఇచ్చింది. గార్జీయస్, బ్యూటీఫుల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

amy Jackson baby bump phto shoot

మోడల్ నుంచి సినిమాల్లోి
1992 జనవరి 31న జన్మించిన అమీ జాక్సన్ బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గా, 2010లో మిల్ లివర్ పూల్ గా నిలిచింది. తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన మద్రాసాపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. అలా ఎమీ తమిళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషలకు చెందిన సినిమాల్లో నటిచింది. మోడల్ గా నటిస్తూనే సినిమాల్లో కూడా నటించింది. 2012లో ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దీవానా థా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అదే సంవత్సరంలో మొదటి తెలుగు సినిమా ఎవడు కూడా విడుదలై ఘనిజయాన్ని సాధించింది. 2015లో ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+