ఫుల్ మూడ్‌లో అనసూయ..ఆ పార్ట్ చూపిస్తూ ఫోజులు
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ పుట్టిన రోజు జరిగిన సంగతి అందరికి తెలిసిందే.అనసూయ తన బర్త్ డేని సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రకృతి అందంలో తన పుట్టిన రోజు వేడుకులను జరుపుకుంది. కుటుంబంతో కలిసి పచ్చని ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ వేడుక చేసుకుంది.

సెలయేర్లు..కొండ కొనల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకను ఆస్వాదించింది. అనసూయ తన భర్త పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అనసూయ కంప్లీట్ గా తన లుక్ మార్చేసింది. క్రేజీగా అనిపించే లుక్ లో ఫోజులు ఇచ్చింది. మినీ డ్రెస్ లో ఆమె ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.కొండల్లో కోనల్లో తిరుగుతూ తన భర్తతో రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది. భర్త పిల్లలతో అనసూయ కంప్లీట్ ఫన్ మోడ్ లో ఉంది. అనసూయ ఇస్తున్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications