పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన నాగ చైతన్య హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని ఈ విషయం తెలిసిన తర్వాతే ఆమె ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు మంజిమా మోహన్.
నాగ చైతన్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ భామ. ఆ తర్వాత మళయాళ సినిమాలకే పరిమితం అయిన మంజిమా మోహన్ పలు హిట్ చిత్రాల్లో నటించింది. మంజిమా మోహన్ ఇటీవలే కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 90ల్లో హీరోగా చేసిన కార్తీక్ కొడుకే గౌతమ్. అతనితో గత కొన్నేళ్లుగా ప్రేమయాణం సాగించిన మంజిమా మోహన్ ఇటీవలే అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లికి ముందే తల్లైందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై మంజిమా మోహన్ క్లారిటీ ఇచ్చారు.

ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..అప్పటికే అనారోగ్యం కారణంగా లావు అయిపోవడంతో అంత హాండ్సమ్ పర్సనాలిటీతో ఈమె పెళ్లి ఏంటని విమర్శలు వచ్చాయని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంకొందరు ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని తన మామ గారికి చెప్పారని బాధపడింది. అయితే ఇవన్నీ సింగిల్‌గా ఉన్నప్పుడు లైట్ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు బాధిస్తున్నాయని తెలిపింది. కానీ తన భర్త అన్ని వేళలా తనకు సపోర్ట్ ఇస్తాడని.. ఆయన వల్లే స్ట్రాంగ్ గా మారుతున్నానని మంజిమా మోహన్ తెలిపారు.పెళ్లి తర్వాత కూడా నటిస్తానని ఈ ముద్దుగుమ్మ చెప్పకొచ్చింది.












Click it and Unblock the Notifications