క్లీవేజ్ షోతో అదరగొట్టిన నయనతార ..ఆ పార్ట్ చూపిస్తూ హాట్ షో
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కాలంలో నయనతార సోషల్ మీడియాలో ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు వరుస బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరు అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా నయనతార లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా జీక్యూ నిర్వహించిన మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ యంగ్ ఇండియన్స్ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నయనతార ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
#Nayanthara At #GQ Event #RashmikaMandanna #Rathnam #SamanthaRuthPrabhu #FamilyStar #Telugu #Jawan #TeluguNews pic.twitter.com/0GGOsOBVhw
— srk (@srk9484) April 26, 2024
నయనతార గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అమ్మడు బ్లాక్ డ్రెస్ లో థై షో చేస్తూ చేసిన గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదు. తనలోని టాలెంట్‌ను బయటపెడుతూ గ్లామర్ మొత్తాన్ని ఒలకబోస్తూ ఇచ్చిన పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలామంది నయనతార ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications