బి.యస్. రాములు ప్రముఖ కథారచయిత, సాహిత్య విమర్శకుడు.సామాజిక, తాత్విక విషయాలపై విశేషకృషి చేస్తున్నారు. సమాజంలోని దళిత,బహుజన జీవితాల మెరుగుదలకుచేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన పలుపుస్తకాలు వెలువరించారు. తెలుగుసమాజాన్ని విశ్లేషించే కార్యక్రమంలో,సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసేపనిలో ఆయన నిమగ్నమై వున్నారు.
గాంధీగారు, అంబేడ్కర్ గారు, నెహ్రూ గారుమొదలైన మహామహులను జాతిస్మరించుకుంటూ, స్ఫూర్తిని పొందుతూవుంటుంది. అందుకుగాను వారి జయంతులు,వర్దంతుల తేదీలు మనకాలెండర్‌లో ప్రత్యేకంగాదర్శనమిస్తాయి.తద్విరుద్ధమైనభావాలు రేకెత్తించే చీకటి తేదీ కూడా ఒకటిఅదే కాలెండర్‌లో వుంది. మన జాతిని అధఃపాతాళానికి0తొక్కిన తేదీ, దాని మహామహురాలు శ్రీమతిఇందిరాగాంధీ.












Click it and Unblock the Notifications
