జువెల్లరీ ఫెయిర్: మెరిసిన మోడళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో యూబీఎం ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ 8వ ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముంబై, కలకత్తా తర్వాత హైదరాబాద్ నగరంలోనే మంచి డిజైన్లతో బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారన్నారు. జువెల్లరీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
యూబీఎం ఇండియా యాక్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్, మద్రాస్, హైదరాబాద్ జ్యుయలరీ, పెర్ల్ అండ్ జెమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్ సంజయ్ గులబాని, మహేంద్ర తయాల్ పాల్గొన్నారు. కాగా, ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరగనుంది.

జువెల్లరీ ఫెయిర్
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో యూబీఎం ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ 8వ ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది.

జువెల్లరీ ఫెయిర్
ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

జువెల్లరీ ఫెయిర్
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముంబై, కలకత్తా తర్వాత హైదరాబాద్ నగరంలోనే మంచి డిజైన్లతో బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారన్నారు.

జువెల్లరీ ఫెయిర్
జువెల్లరీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.

మంత్రి ఈటెల
యూబీఎం ఇండియా యాక్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్, మద్రాస్, హైదరాబాద్ జ్యుయలరీ, పెర్ల్ అండ్ జెమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్ సంజయ్ గులబాని, మహేంద్ర తయాల్ పాల్గొన్నారు.

జువెల్లరీ ఫెయిర్
‘హైదరాబాద్ జువెల్లరీ పెరల్, జెమ్స్ ప్రదర్శన-2015' పేరిట ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

జువెల్లరీ ఫెయిర్
దేశ వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి వచ్చిన బంగారం వ్యాపారులు 150 స్టాళ్లలో సరికొత్త డిజైన్ నగలను ప్రదర్శనకు ఉంచారు.

జువెల్లరీ ఫెయిర్
ప్రదర్శన జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఉంటుందని, సాధారణ సందర్శకులకు అనుమతి లేదని, బంగారం వ్యాపారులు, నగల తయారీదారులు, డీలర్లకు మాత్రమే అని నిర్వాహకులు తెలిపారు.

జువెల్లరీ ఫెయిర్
దేశ వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి వచ్చిన బంగారం వ్యాపారులు 150 స్టాళ్లలో సరికొత్త డిజైన్ నగలను ప్రదర్శనకు ఉంచారు.

జువెల్లరీ ఫెయిర్
నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో యూబీఎం ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ 8వ ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది.

జువెల్లరీ ఫెయిర్
ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

జువెల్లరీ ఫెయిర్
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముంబై, కలకత్తా తర్వాత హైదరాబాద్ నగరంలోనే మంచి డిజైన్లతో బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications