చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని(ఫోటోలు)
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సినీ నటి పావని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పావని మాట్లాడుతూ డిజైనర్లు మనసుకు హత్తుకునే ఉత్పత్తులను తయారు చేస్తున్నారని అన్నారు.
వస్త్ర ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సినీ నటి పావని ఎగ్జిబిషన్‌లోని స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆ తర్వాత స్టాల్స్‌లోని ఉత్పత్తులను ధరించి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన వందల మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.
ఈ ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా నటి పావని నడుముపై చేతుల వేసి, వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు చూపరులను మతిపోగోడుతున్నాయి.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సినీ నటి పావని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పావని మాట్లాడుతూ డిజైనర్లు మనసుకు హత్తుకునే ఉత్పత్తులను తయారు చేస్తున్నారని అన్నారు.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
వస్త్ర ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సినీ నటి పావని ఎగ్జిబిషన్‌లోని స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
ఆ తర్వాత స్టాల్స్‌లోని ఉత్పత్తులను ధరించి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన వందల మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
ఈ ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా నటి పావని నడుముపై చేతుల వేసి, వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు చూపరులను మతిపోగోడుతున్నాయి.












Click it and Unblock the Notifications