మెరిసే ఆభరణాలు: ప్రభావిత మహిళ ఫరా(పిక్చర్స్)
హైదరాబాద్: ముంబైకి చెందిన ప్రముఖ ఆభరణాల డిజైనర్ ఫరాఖాన్ అలీ ‘ఆర్నాటీ' పేరుతో రూపొందించిన నగలను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని కారట్ లేన్ లో మంగళవారం ఆవిష్కరించారు. అత్యంత ప్రభావితమైన వందమంది మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆమె తన ఆభరణాల ప్రత్యేకత గురించి వివరించారు.
తేలికపాటిగా ఉండేలా వీటిని రూపొందించినట్లు తెలిపారు. యువతుల్లో మెరిసే ఆభరణాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయని, వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పారు. కారట్ లేన్ సహవ్యవస్థాపకులు మిథున్ సాచేటితో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెరిసే ఆభరణాలు
ముంబైకి చెందిన ప్రముఖ ఆభరణాల డిజైనర్ ఫరాఖాన్ అలీ ‘ఆర్నాటీ' పేరుతో రూపొందించిన నగలను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని కారట్‌లేన్‌లో మంగళవారం ఆవిష్కరించారు.

ఫరాఖాన్ అలీ
అత్యంత ప్రభావితమైన వందమంది మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆమె తన ఆభరణాల ప్రత్యేకత గురించి వివరించారు.

ఆభరణాలు
తేలికపాటిగా ఉండేలా వీటిని రూపొందించినట్లు తెలిపారు.

ఆభరణాలు
యువతుల్లో మెరిసే ఆభరణాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయని, వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పారు.

ఫరాఖాన్ అలీ
ముంబైకి చెందిన ప్రముఖ ఆభరణాల డిజైనర్ ఫరాఖాన్ అలీ ‘ఆర్నాటీ' పేరుతో రూపొందించిన నగలను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని కారట్‌లేన్‌లో మంగళవారం ఆవిష్కరించారు.

ఫరాఖాన్ అలీ
కారట్‌లేన్ సహవ్యవస్థాపకులు మిథున్ సాచేటితో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications