బాబా వద్దకు కేసీఆర్, వెంట డీసీఎం అలీ (పిక్చర్స్)
హైదరాబాద్: గురుపూర్ణిమ (వ్యాసపూర్ణిమ) సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు.
కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. సీఎంకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
సాయిబాబాకు కేసీఆర్ పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎంకు బాబు పటాన్ని ఇచ్చారు.

సాయిబాబా పటం
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు సాయిబాబా పటం ఇస్తున్న ఆలయ సిబ్బంది.

పూజలు
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు.

కేసీఆర్ పూజలు

ప్రసాదం తీసుకుంటున్న కేసీఆర్
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ప్రసాదం తీసుకుంటూ...

తీర్థప్రసాదాలు
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు తీర్థప్రసాదాలు ఇస్తున్న ఆలయ అధికారులు.

కేసీఆర్, మహమూద్ అలీ, ఇతరులు
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌తో, డీసీఎం మహమూద్ అలీ, ఆలయ అధికారులు.

అక్షింతలు
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు.

బాబా పటం
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు సాయిబాబా పటం ఇస్తున్న ఆలయ సిబ్బంది.

కేసీఆర్‌తో...
గురుపూర్ణిమ సందర్భంగా శనివారం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌తో, డీసీఎం మహమూద్ అలీ, ఆలయ అధికారులు.

Click it and Unblock the Notifications