ఎవరు 'పెద్దో' ఎలాతెలిసేది?

నేడు అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన, మార్షల్స్ దురుసుతనం కూడా జనానికి ఏవగింపు కలిగించి ఉంటాయి. ఇవన్నీ కాంగ్రెస్, టీడీపీల మీద జనానికి వ్యతిరేకత పెంచే అంశాలు. అసెంభ్లీని మరో వారం రోజుల పాటు పొడిగిస్తే చిరంజీవి వంటి కొత్త రాజకీయ నాయకులే నయమనుకుని జనం మారిపోయే అవకాశం వచ్చి ఉండేది.












Click it and Unblock the Notifications