కమ్మవారికి ఒక్కటేనా?

తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలియని పరిస్ధితుల్లో కమ్మవారికి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిపోయిందని గుంటూరు జిల్లాకు చెందిన ఆ సామాజిక వర్గం మేధావి ఒకరు అభిప్రాయపడ్డారు. గల్లా అరుణకుమారికి ప్రాధాన్యం గల రోడ్లు భవనాల శాఖను కేటాయించినా ఆ శాఖ మీద పెత్తనం వైఎస్ శిబిరానిదే అన్నది స్పష్టమవుతోంది. కాపులకు కూడా రెండు మంత్రి పదవులే దక్కడంపై ఆ సామాజిక వర్గంలో నిరసన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications