సూర్య-కోటి- జ్యోతి-మీడియా

ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనతో మీడియా మీద సామాన్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వార్త రాయడానికి ఇంత, రాయకుండా ఉండడానికి ఇంత అని డీమాండ్ చేస్తున్న కొందరు విలేకరుల మీద ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు ఒక పత్రికాధినేత ఒక బాబాను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజాలని ప్రయత్నించిన వైనం జుగుప్సాకరంగా మారింది.












Click it and Unblock the Notifications