టీవీ చానెల్‌పై లగడపాటి మనుషుల దాడి

సివిఆర్ చానెల్ కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. ఓ కారుపై కూడా దాడి చేశారు. ఆపడానికి ప్రయత్నించిన చానెల్ ఉద్యోగులను తోసేసి వీరంగం సృష్టించారు. టీవీ ఉద్యోగులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను ఈవెంట్ మేనేజర్ అజయ్, ప్రైవేట్ కాంట్రాక్టర్ రవి కిరణ్‌లుగా గుర్తించారు. రవి బెంగళూర్‌లోని లాంకోలో కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. సివిఆర్ చానెల్‌లో ల్యాంకోకు వ్యతిరేకంగా వార్తాకథనం రావడంతో ఆగ్రహం చెంది దాడి చేశామని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
వారిద్దరిపై కేసు నమోదు చేసి, కస్టడీకి పంపించారు. సివిఆర్ చానెల్ ఇటీవలి కాలంలోనే ప్రారంభమైంది. నిందితులు కార్యాలయంపైకి రాళ్లు రువ్వారని కూడా తెలుస్తోంది. అయితే, ఈ సంఘటనతో లగడపాటి రాజగోపాల్‌కు ఏ విధమైన సంబంధం ఉండకపోవచ్చునని అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications