కిరణ్ రెడ్డి స్టార్ బ్యాట్స్‌మన్ శైలజానాథ్

శుక్రవారం నాడు శాసనసభా సమావేశం శనివారానికి వాయిదా పడ్డిన తర్వాత సభ నుంచి ముఖ్యమంత్రి నవ్వుతూ కురిపిస్తూ బయటకు వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్లోకి వెళ్లారు. ఆయన వెంట పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.
శుక్రవారం నాడు శాసనసభలో మంత్రి సాకే శైలజానాథ్ బాగా మాట్లాడారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద వారు ప్రశంసించారు. దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కూడా 'అవును బాగా మాట్లాడారు' అంటూ అన్నారు. ఆ తర్వాత ..సీఎం కిరణ్ సహచరులతో కలసి నవ్వుతూ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు.
ఈ సమయంలో మంత్రి శైలజానాథ్ కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురుపడ్డారు. 'బాగా మాట్లాడావు. కాని కొన్ని పాయింట్లు మరచి పోయావు' అని శైలజానాథ్‌ను అభినందిస్తున్నట్లుగా భుజం తట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు - మంత్రి శైలజానాథ్ నైట్ వాచ్ మ్యానా అని ప్రశ్నించారు. దీనికి కిరణ్ సమాధానం ఇస్తూ .. 'కాదు .. మంత్రి శైలజానాథే మా మెయిన్ బ్యాట్స్‌మ్యాన్' అని వ్యాఖ్యానించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications