వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ - మెయిల్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సిఎం కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల తన ఈ మెయిల్ పాస్ వర్డ్‌ను మర్చిపోయారు. దీంతో, అతను కొత్త పాస్ వర్డ్ పొందారు.

దాదాపు ఏడాది కాలంగా కెసిఆర్ తన అఫీషియల్ ఈ మెయిల్ ఐడీని ఉపయోగించడం లేదు. దీంతో, అతను తన పాస్ వర్డ్‌ను మర్చిపోయారు.

ఇటీవల కేంద్రం నుంచి కెసిఆర్‌కు ముఖ్యమైన మెయిల్ వచ్చింది. కెసిఆర్ సమాధానం కోసం కేంద్ర అధికారులు నిరీక్షించారు. అయితే, కేంద్రం తనకు మెయిల్ పంపించిందన్న విషయం తెలిసి కెసిఆర్ తన మెయిల్ తెరవబోయారు.

KCR Forgets his e mail Password, Gets New One

కానీ అది విఫలైంది. తన పాస్ వర్డ్ మర్చిపోయారు. ఈ విషయం వెంటనే ఐటీ డిపార్టుమెంటుకు తెలిసింది. వారు రంగంలోకి వెంటనే దిగారు. కొత్త పాస్ వర్డ్‌తో కెసిఆర్ తన మెయిల్ ఓపెన్ చేశారు.

సమాచారం మేరకు... [email protected] ఈ-మెయిల్ ఐడి.. కెసిఆర్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల తర్వాత... అంటే 2014 జూన్ నెలలో తెరిచారు. ఈ ఖాతాను చాలా రోజులుగా తెరవకపోవడంతో పాస్ వర్డ్ మర్చిపోయారు.

English summary
Chief Minister K Chandrasekhar Rao, who strives to develop Telangana a tech-savvy state, did not use his official email ID for the past one year and in the process forgot its password.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X