వారానికి రెండుసార్లు తాగండి.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది

ప్రస్తుతం అధిక బరువుతో బాధపడేవారు ఎక్కువయ్యారు. ఎక్కువసేపు కూర్చొని పనిచేయాల్సి వస్తుండటంతో చిన్నవయసులోనే అనారోగ్యానికి గురయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలితోపాటు మారిన ఆహారపు అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ తోపాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు నోటికి రుచిగా ఉండటంవల్ల ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా కూడా సులువుగా చిన్న వయసులోనే బరువు పెరుగుతున్నారు.

బరువు తగ్గడానికి ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం కనిపించదు. అయితే ఇంట్లో దొరికే వస్తువులతో తయారుచేసే సులువైన చిట్కా ఒకటి ఉంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

Drink it twice a week.. all the fat will melt

మిరియాలు,అంగుళం దాల్చిన చెక్క, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని దంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి వేడి అయిన తర్వాత దంచిన మిశ్రమాన్ని అందులో వేసి ఏడు నిమిషాలు బాగా మరగనివ్వాలి. అనంతరం దాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత దాన్ని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోండి.

రుచి కోసం దీనిలో కొంచెం తేనెను కలుపుకొని తాగాలి. వారానికి రెండుసార్లు లేదంటే మూడుసార్లు దీన్ని తీసుకోవడంవల్ల (ఉదయం సమయంలో తీసుకోవాలి) శరీరంలో, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు ఒక్క దెబ్బకు కరిగిపోతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ఎంతో తోడ్పడుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా మిరియాలు పనిచేస్తాయి. వెల్లుల్లి, పుసుపు కొవ్వుకణాలను విచ్ఛిన్నం చేసి దాన్ని కరిగించడానికి సహాయపడతాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. బరువు తగ్గుతున్నాంకదా అని ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమవుతుంది. వారానికి రెండుసార్లు తాగితే సరిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+