వాస్తు ప్రకారం ఈ చిన్న వస్తువును ఇంట్లో ఉంటే చాలు.. సంపద పెరుగుతుంది
వాస్తు ప్రకారం పసుపు అనేది చాలా గొప్పది. జీవితంలో మంచి పురోగతిని కలిగిస్తుంది. ఆర్థికంగా బలపడటానికి అవసరమైనది. సంపదను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని నియమాలను పాటించగలిగితే మనిషి పసుపు ద్వారా ఆర్థికంగా బలోపేతమవుతాడు. కుటుంబంలో శాంతి పెరుగుతుందని, కుటుంబ సభ్యులంతా మనశ్శాంతిగా ఉంటారని, అందుకే కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సచిస్తున్నారు.
పసుపు హిందూ మతంలో పవిత్రమైన వస్తువు.
ఔషధ గుణాలు ఎ్కువ.
బృహస్పతితో సంబంధం కలిగివుంటుంది.
మహావిష్ణువుకు ఎంతో ఇష్టం.
జ్యోతిష్యంలో, వాస్తులో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

పసుపును పరమేశ్వరుడికి సమర్పిస్తారు.
సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.
కంటి లోపాలను తొలిస్తుంది.
పసుపు వాడితే దురదృష్టం పోతుంది.
గురువారం డబ్బులుండేచోట, డబ్బులు దాచేచోట పసుపు ముద్ద పెట్టాి.
డబ్బు ఆకర్షించబడుతుంది.
ఆదాయం పెరుగుతుంది.
సంపద రావడానికి ఉండే అడ్డంకులను తొలగిస్తుంది.
పసుపు ముడి పగలకూడదు.
ఉత్తరం, ఈశాన్యంలో ఖజానా ఉంచాలి.
పసుపును ఖజానాకు ఈశాన్యంలో ఉంచాలి.
పసుపు కొమ్మును కడిగి ఆరబెట్టి ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచాలి.
దీనివల్ల శక్తి పెరుగుతుంది.
ఉత్తర దిశలో లేదంటే ఈశాన్యంలో పెట్టాలి.
పసుపు నాలుగు వైపుల నుంచి బలమైన శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది.
వస్తువులను సురక్షితంగా ఉంచుతుంది.
మరింత సంపద లభిస్తుంది.












Click it and Unblock the Notifications