మీ దరిద్రాన్ని భరించలేనంటూ ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న శనిదేవుడు

ఖగోళంలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని. న్యాయానికి, కర్మలకు అధిపతిగా ఉండే శని దేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభరాశిలో శష్ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. జ్యోతిష్యం ప్రకారం ఇది శుభప్రదమైనది. అలాగే శనిదేవుడు తుల, మకరం, కుంభరాశిలో ఉన్నప్పుడు శని రాజ్యయోగం ఏర్పడుతుంది. ఏయే రాశులవారికి ఈ యోగాలవల్ల ఆదాయం పెరగనుంది? జీవితం మారిపోనుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

మకర రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. భూమికి సంబంధించిన, ఆస్తికి సంబంధించిన వివాదాలుంటే ఈ సమయంలోనే అవి పరిష్కారమవుతాయి. ఇదే సమయంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

due to saturn transit in aquarius five zodiac signs will get unexpected money

ధనస్సు రాశి
అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ చివరికి విజయాన్ని దక్కించుకుంటారు. ధైర్యం వల్ల కష్టంగా ఉండే సవాళ్లను సులువుగా ఎదుర్కొంటారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. పిల్లల విషయంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి.

కుంభ రాశి
ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగులు తాము పనిచేసేచోట మంచి అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వ టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు విజయాన్ని కలిగిస్తాయి.

వృషభ రాశి
వీరికి ఆకస్మిక ధనలాభం ఉంది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు వేతనాలు పెరగడంతోపాటు అందరూ భౌతిక సుఖాలను పొందుతారు. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.

తులా రాశి
సమాజంలో వీరికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగులు తమ ఉద్యోగ మార్పులో విజయవంతమవుతారు. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు తమ తమ పనుల్లో విజయాన్ని దక్కించుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+