నవంబరు నెలలో 4 రాశులే అత్యంత అదృష్టవంతులు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇలా ఏర్పడే యోగాలవల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. 2026 నవంబరు నెలలో వృశ్చిక రాశి, కుంభ రాశి, మేష రాశి, సింహరాశి వారికి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ నెలలో అత్యంత అదృష్టవంతులైన రాశులు ఇవే కాబట్టి. అత్యధిక ప్రయోజనాలు కూడా వీరే పొందుతారు.

మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

మేష రాశి

ఈ నెలలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటంతో పాటు, మీరు తలపెట్టిన పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope four Zodiac Signs That Will Be the Luckiest in November

సింహ రాశి

ఈ రాశిలోకి ప్రధాన గ్రహాల ప్రవేశం జరగడం వల్ల మీ నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చిక రాశి

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ నెలలో పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నవారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుంభ రాశి

ఈ మాసంలో మీరు చేపట్టే కొత్త ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+