త్వరలో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు ప్రత్యక్షంగా మారుతున్న బుధుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాల రాకుమారుడు గా చెప్పుకునే బుధుడు డిసెంబర్ 11వ తేదీన వృశ్చిక రాశిలో తన ప్రత్యక్ష ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. బుధుడు ప్రత్యక్ష కదలిక ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులకు కారణం అవుతుంది.

ప్రత్యక్షంగా మారనున్న బుధుడు
ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు. జనవరి 4 2025 వరకు బుధుడు అదే రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇక ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న బుధుడు డిసెంబర్ 11 నుండి చేసే ప్రత్యక్ష సంచారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తెలుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Mercury rise in scorpio on december 11th will give these zodiac signs wealth and good fortune

వృషభ రాశి
బుధుడి ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మిధున రాశి
బుధుడి ప్రత్యక్ష సంచారం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వీరికి ఇప్పుడు ఆర్థిక పురోగతి కలుగుతుంది. మిధున రాశి వారికి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అవసరం.

సింహరాశి
సింహ రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు కుటుంబ సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు. ఇది సింహ రాశి వారికి మంచి సమయం.

కుంభరాశి
కుంభ రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది శుభ సమయం. ఉద్యోగాలు చేసే వారికి అదృష్ట సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.. అయితే ధనార్జన విషయంలో కొత్త ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+