ఈ రాశులవారిపై అంగారకుడి అనుగ్రహంతో కుబేర వర్షం

నిర్ధేశిత సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. అయితే కుజుడు మాత్రం ప్రత్యేక సమయాల్లోనే సంచారం చేస్తాడు. కుజుడు ఈనెల 16న ఉదయం 11.00 గంటల సమయంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశించింది. ఇలా ఎంతో శుభ పరిణామమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. మేషరాశి, ధనస్సు రాశి, మీన రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. వారికి ఏవిధంగా కలిసి రానుందో వివరాలను తెలుసుకుందాం.

మేష రాశి: వీరికి ధైర్యం పెరుగుతుంది. ఆదాయం పెరగడంద్వారా దాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. స్నేహితులతో కలిసి చేసే వ్యాపారాలన్నీ లాభదాయకంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న చిన్న సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. వృథాగా పెడుతున్న ఖర్చులను నియంత్రించుకుంటారు. ఈ సమయంలో ఎటువంటి పని తలపెట్టిన విజయం సాధిస్తారు.

these zodiac sign people are very lucky due to mars transit in 2024

ధనస్సు రాశి: అంగారకుడి అనుగ్రహం లభించడంవల్ల జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలు చేసేవారికి మంచి లాభాలున్నాయి. ఆస్తి సంబంధిత విషయాల్లో ఊహించని రీతిలో శుభవార్తలను వింటారు. పెట్టిన పెట్టుబడులు ఆదాయాన్ని ఆర్జిస్తాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు.

మీన రాశి: జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో పూర్తి మద్దతు దొరుకుతుంది. ఎటువంటి పనులు చేసినా విజయం తథ్యం. వ్యాపారాలు చేసేవారు తమ పెట్టుబడులను విస్తరించడం కోసం ప్రయాణాలు చేస్తారు. ఇదే సమయంలో వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. అంగారకుడి అనుగ్రహం లభించడంవల్ల మనసు ఎంతో ప్రశాంతతను పొందుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+