జనవరి 23వ తేదీ నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

జనవరి 23వ తేదీన వసంత పంచమి వచ్చింది. ఆరోజు నుంచి కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారమే అవుతోంది. వసంత పంచమి రోజు చదువుల తల్లి, జ్ఞాన దేవత సరస్వతి దేవిని పూజిస్తారు. సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు. అదేరోజు గ్రహాల రాకుమారుడు బుధుడు తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు. శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

బృహస్పతి చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో ఉంటాడు. దీనివల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో ఏయే రాశులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం.

three zodiac signs will get huge money and good health due to vasantha panchami

కన్యా రాశి
సీనియర్ల నుంచి ఈ రాశివారికి అద్భుతమై ప్రయోజనాలు దక్కుతాయి. అన్ని రకాల పనులు సులభంగా పూర్తిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. సరస్వతీ దేవి ఆశీస్సులతో మంచి ఆరోగ్యం కలుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతార. ఆర్థికంగా గతంలో కంటే ఈ సమయంలో బాగా బలపడతారు.

మీన రాశి
ఈ రాశివారికి జ్ఞానం బాగా పెరుగుతుంది. చదువులపై ఆసక్తి పెరిగి బాగా రాణిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న పనులన్నింటినీ చాలా సులభంగా పూర్తిచేస్తారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకున్న పనులు పూర్తిచేసి అధిక లాభార్జన పొందుతారు. వచ్చిన డబ్బును పొదుపు చేస్తారు. ప్రశాంతమైన మనసుతో ఉంటారు.

కర్కాటక రాశి
సరస్వతిదేవి కటాక్షంతో చదువుల్లో బాగా రాణిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో గతంలో కంటే ఇప్పుడు సంబంధాలు మరింత బలపడతాయి. అద్భుతమైన నిర్ణయాలను తీసుకొని జీవితంలో రాణిస్తారు. పనుల్లో ఊహించని రీతిలో పురోగతి కలుగుతుంది. కొత్త పనులు నేర్చుకోవడంలో చాలా ఆసక్తిని కనపరుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+