నిజామాబాద్‌టిఆర్‌ఎస్ అభ్యర్థి సంతోష్ రెడ్డి
నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికిమాజీ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థిగాఎంపికయ్యారు. కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరినసంతోష్ రెడ్డియే మొదటి నుంచి జిల్లా పరిషత్‌అధ్యక్ష పదవికి అభ్యర్థిగా భావిస్తూ వచ్చారు. అయితే,టిఆర్‌ఎస్ సొంతంగానే జిల్లా పరిషత్‌ను కైవసంచేసుకునే బలాన్ని సంతరించుకోవడంతో పోటీఅధికమైంది.
జిల్లాలోని 36జడ్‌పిటిసిల్లో 19 జడ్‌పిటిసిలను టిఆర్‌ఎస్‌గెలుచుకుంది. జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి పోటీ పెరగడంతో ఆపదవిని ఆశిస్తున్నవారితో టిఆర్‌ఎస్ అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు రెండు రోజులుగా మంతనాలుజరిపారు. మంతనాలు ఫలించి ఆదివారంఏకాభిప్రాయం కుదిరింది.












Click it and Unblock the Notifications