శ
చెన్నై: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వున్న 15 మానసిక వికలాంగుల రణాలయాలను మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేాలు జారీ చేసింది.
ఏర్వాడ్‌లోని రణాలయంలోఅగ్నిప్రమాదం జరిగి 27 మంది మానసిక రోగులు దారుణమైన పరిస్థితుల్లో సజీవంగా దహనమైన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టుగా తమిళనాడు ప్రభుత్వంపేర్కొంది. రామనాథపురం జిల్లాలో మరో 15 రణాలయాలు వున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని నిబంధనలకువిరుద్దంగా లైసెన్సులు లేకుండా నడుపుతున్న ఈ రణాలయాలను మూసి వేయాల్సిందిగా ఆదేించడంతో పాటు ఈ రణాలయాల్లో వున్న రోగులను ఇళ్లకు తీసుకువెళ్లాల్సిందిగా వారి బంధువులకు లేఖలు రాసినట్టుగా అధికారులుచెప్పారు.
తమిళనాడు ప్రమాదంపై సుప్రీ ఆదేాలు












Click it and Unblock the Notifications