రాజీవ్‌కు జాతి ఘన నివాళి
న్యూఢిల్లీః మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 57వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం నాడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో స్పీకర్ బాలయోగి అధికార, ప్రతిపక్షనేతలు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజీవ్ జయంతి వేడుకలకు అధికార హంగులు కూడా తోడయ్యాయి. కాగా కాంగ్రెస్ అధికారంలో లేని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.












Click it and Unblock the Notifications