కొలిక్కి రాని ఆర్టీసి చర్చలు
నక్సల్స్ చెరలోనే మార్తాండరావు
కరీంనగర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర్ రావు బావమరిది మార్తాండరావు కిడ్నాప్ వ్యవహారంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగలేదు. ఆయనను సిపిఎ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్లు కిడ్నాప్ చేసి బుధవారంనాటికి ఆరో రోజు.
నక్సలైట్లు డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఉన్నమిగులు భూములను పేదలకు పంపిణీ చేస్తామని మార్తాండరావు బంధువులు హామీ ఇచ్చారు.అయినా నక్సలైట్ల చెర మార్తాండరావుకు వీడలేదు. మార్తాండరావు ఆరోగ్య పరిస్థితిపై ఆయన బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలతో ముడి పెట్టకుండా మార్తాండరావును విడుదల చేయాలని ఆయనస్వగ్రామమైన కోరెం ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications