దోస్తుం నియంత్రణలో కుందుజ్
ఇస్లామాబాద్: నార్తర్న్ అలయెన్స్ కమాండర్ అబ్దుల్ రషీద్ దోస్తుం బలగాలు కుందుజ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లుఅఎn్ఘాన్ ఇస్లాుక్ ప్రెస్ తెలియజేసింది. దీంతో రెండు వారాల ఆక్రమణ ప్రయత్నాలకు తెర పడింది.
ఉజ్బెక్ కమాండర్ దోస్తుంతన ఉన్నతాధికారి ఒకరిని కుందుజ్‌లోకి పంపి, తాలిబాన్ రక్షణ స్థావరాలను కూల్చడం ప్రారంభించారని ఆ ఏజెన్సీ తెలియజేసింది. దోస్తుం బలగాలు 2,500 మంది కుందుజ్ నగరంలో ప్రవేశించి తాలిబాన్‌సైనికులను బంధించి దోస్తుం ప్రధాన కేంద్రం మజారే షరీఫ్‌కు పంపినట్లు తెలియజేసింది.
తాలిబాన్లు కుందుజ్‌ను, ఆ నగర పరిసర ప్రాంతాలను వదలిపోతున్నారని, వాళ్లసైనిక స్థావరాలను కూడా స్వాధీనం చేస్తున్నారని ఆ ఏజెన్సీ తెలియజేసింది.












Click it and Unblock the Notifications