ఐఎస్‌ఐ కాశ్మీర్ విభాగం మూసివేత?
న్యూయార్క్‌ః కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పర్యవేక్షించే విభాగాన్ని మూసివేయాల్సిందిగా ఐఎస్‌ఐకి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయం న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications