ఢిల్లీలోపొగమంచు- స్తంభించిన ట్రాఫిక్
న్యూఢిల్లీ: దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బుధవారం విమానాల, రైళ్ల రాకపోకలు స్తంభించాయి.
విమానాల రాకపోకల పునరుద్ధరణ సాయంత్రం జరగవచ్చునని వారు చెప్పారు. పొగ మంచు రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం వేసింది. రోడ్డు ట్రాఫిక్‌పై కూడా ప్రభావం పడింది.












Click it and Unblock the Notifications
