ఖాకీలకు బలైన వ్యాపారికి బాబు వరాలు
హైదరాబాద్‌ః మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు పోలీసులు మైసిగండి జాతరలో పోలీసులచేతిలో మరణించిన కిరాణావ్యాపారి రమావత్ బీమా కుటుంబానికి ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. బీమా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లలపేరిట చెరో లక్ష రూపాలయలు డిపాజిట్ చేయనున్నట్లు చంద్రబాబు బుధవారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications
