ఎ బ్యూటిఫుల్ మైండ్ కు అవార్డుల పంట
లాంగ్‌వాలా(రాజస్థాన్): భారత్‌కు మరిచిపోలేని గుణపాఠం చెప్పుతామంటూ పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ అనడం బాల్యచేష్ట అని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ అన్నారు. భారత సహనాన్ని బలహీనతగా తీసుకోవద్దని ఆయన పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఆ రకంగా భారత్ సాయుధ ఘర్షణకు దిగేలా చేయవద్దని ఆయన సూచించారు.
దౌత్య మార్గాల ద్వారా సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెప్పేవిషయంలో పాకిస్థాన్ నుంచి సానుకూల ప్రతిస్పందనను, తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఐక్యతను కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడానికిఅఎn్ఘానిస్థాన్‌లో మాదిరిగా సైనిక ప్రయోగాన్ని చేపట్టే విధంగా చేయవద్దని ఆయనపాకిస్థాన్‌ను హెచ్చరించారు.
పాకిస్థాన్ భారత్ చేతిలో పలు సార్లు ఓటమిని చవి చూసిందని, భారత్ శక్తివంతమైన జాతి అని, పాకిస్థాన్ భారత్‌కు సమానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications