తలాల్ ఆజ్మీకి స్వేచ్ఛ:దౌత్యాధికారి
న్యూఢిల్లీ: తప్పుడు పాస్‌పోర్టుతో తన ప్రియుడితో భారత్ వచ్చి అతడ్నివివాహం చేసుకున్న తమ దేశ యువతి తలాల్ ఆజ్మీని తమ దేశానికి పంపాలని కోరబోమనికువైట్ దౌత్యవేత్త ఖలీద్ అలీ రష్మీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందని ఖాదర్ భాషను ప్రేమించి అతనితో పాటు తప్పుడు పాస్‌పోర్టుపైకువైట్ నుంచి తలాల్ ఆజ్మీ ఇక్కడికి చేరుకున్నవిషయం తెలిసిందే. ఆమె అరెస్టయి బెయిల్‌పై విడుదలయిన తర్వాత ఖాదర్ భాషనువివాహమాడింది.












Click it and Unblock the Notifications
