ఒఎన్‌జిసి ఉద్యోగుల కాల్చివేత
గౌహతిః అస్సాంలో ఒఎన్‌జిసికి చెందిన ఎనిమిది మంది ఉద్యోగులను తీవ్రవాదులు కాల్చిచంపారు. దిష్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో వున్న డ్రిల్లింగ్ సైట్‌నుంచి ఒక సైంటిస్ట్‌తో సహా ఎనిమిది మంది ఉద్యోగులు తిరిగి వస్తుండగా మాటువేసి వున్న తీవ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలతో మెరుపుదాడి జరిపి కాల్చిచంపినట్టుగా పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
