చదువుల పండగ ప్రారంభం
హైదరాబాద్‌ః సంపూర్ణ అక్షరాస్యత సాధనను దృష్టిలో వుంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టన చదువుల పండుగ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సరస్వతీ క్షేత్రం బాసరలో ప్రారంభించారు. చట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాలలను రప్పించి మళ్లీ బడిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. పిల్లలతో ముఖ్యమంత్రి చదువుకుంటామనే శపథం చేయించారు.












Click it and Unblock the Notifications
