కేంద్రానికి నాగ్ పూర్ కోర్టు షాక్
నాగపూర్‌ః పెట్రోలు పంపుల కేటాయింపులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుపై నాగ్ పూర్ బెంచ్ తాత్కాలికంగాస్టే ఇచ్చింది. ముంబయ్ కోర్టుకు అనుబంధంగా వున్న నాగ్ పూర్ బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగం చమురు సంస్థలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.సెప్టెంబర్ 11 లోగా అప్పీళ్ళు చేసుకోవలసిందిగా జస్టిస్ దేశ్ పాండే, జస్టిస్ బ్రహ్మే శనివారం తీర్పు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నాగ్ పూర్ కు చెందిన 18 మందిపెట్రోల్ బంక్ డీలర్లు కోర్టుకు అప్పీలు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
