బాబు హయాంలో అద్భుతప్రగతి
హైదరబాద్‌ః తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. చంద్రబాబు ఏడేళ్ళ పాలన రాష్ట్రానికి అంధకారాన్నే మిగిల్చిందని, రాష్ట్రం అప్పుల మయంగా మారిందని కాంగ్రెస్ నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేసిన ఆరోపణలను యనమల త్రోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications
