పట్టపగలు దోపిడి, మహిళ హత్య
విజయవాడ:విజయవాడలో పట్టపగలు ఓ ఇంట్లో అగంతకుడు చొరబడి దొంగతనానికి పాల్పడమే కాకుండా, గృహిణిని హత్య చేశాడు. పట్టణంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అగంతకుడు చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంటి యాజమానురాలు కమలాకుమారి మాత్రమే ఉంది. అద్దె కోసం వచ్చాను అంటూ తలుపు తట్టాడు. ఇల్లు చూపించమని కోరడంతో ఆమె అతన్ని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ ఆగంతకుడు ఇంట్లోకి రాగానే, ఆమెను బెదరించి బంగారు నగలు తీసుకొని, బీరువాలోని 10 వేల రూపాయల నగదు తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.












Click it and Unblock the Notifications