బోగస్ సర్టిఫికెట్లతో నియామకాలు రద్దు
హైదరాబాద్: బోగస్ సర్టిఫికెట్ల వెల్లువ బయట పడడంతో మల్టీపర్పస్ హెల్త్‌అసిస్టెంట్ పోస్టుల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నియామకాలను వారం రోజుల తర్వాత జిల్లాసెలెక్షన్ కమిటీలు చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద రావు గురువారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications