బస్సు యాత్రకు కోనసీమ స్పందన

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 05-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

కాకినాడః రాష్ట్రకాంగ్రెస్‌ నాయకుల ప్రజాహిత బస్సు యాత్రబుధవారం ఉదయం కోనసీమలోప్రవేశించింది. కాంగ్రెస్‌ నాయకులకు కొత్తపేటనియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది.వెలుగు పథకం లబ్దిదారుల ఎంపిక బాధ్యతనుఆయా గ్రామాల్లోని అఖిలపక్ష కమిటీలకు అప్పగించాలని సిఎల్పీనాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బహిరంగ సభలో డిమాండ్‌చేశారు.

ఈ సభలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, మరికొందరు నాయకులు ప్రసంగించారు.బుధవారం నాటి బస్సు యాత్రకు కోనసీమలో ప్రజలనుంచి మంచి స్పందన కన్పించింది. వివిధ గ్రూపులకుచెందిన కాంగ్రెస్‌ నాయకులు సమైక్యంగా కన్పించడం కార్యకర్తలనుఆశ్చర్యపరిచింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి