నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు మృతి
Posted on 15-11-03
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వల్లంకి గ్రామంలో జరిగిన ఒక ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
బోరు బావి నుంచి పైపులు లాగుతుండగా ఆ పైపులు కరెంట్ వైర్లకు తాకి షాక్ కొట్టి ఆ ఐదుగురు మరణించారు. ఒక వ్యక్తి షాక్ కొట్టి దూరంగా పడిపోయాడు. మరణించినవారిలో ఇద్దరి పేర్లు పోతన్న కాగా మరో ముగ్గురి పేర్లు మల్లయ్య, రాజేశ్వర్, భూమన్న.












Click it and Unblock the Notifications
