వైద్యులనిర్లక్ష్యంతో ఖమ్మంలో రోగి మృతి
ఖమ్మం:వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రోగిచనిపోయాడంటూ అతని బంధువులుబుధవారంనాడు ఖమ్మంలోని ఒక ప్రైవేట్‌సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై దాడి చేశారు.ఆస్పత్రి అంబులెన్స్‌లను, కంప్యూటర్లను,కుర్చీలను ధ్వంసం చేశారు.
ఖమ్మంజిల్లాలోని రామకృష్ణాపూర్‌కు చెందినరాంబాబు అనే వ్యక్తి రెండు రోజులక్రితం కడుపు నొప్పితో ఆస్పత్రిలోచేరాడు. గత రెండు రోజులుగా అతనుచికిత్స పొందుతున్నా వ్యాధితగ్గలేదు. రోగి పరిస్థితి గురించిచెప్పలేదని, కడుపు ఉబ్బుతోందని ఎంతచెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని,ఆర్‌యంపి డాక్టర్ చేత చూపించారని,చనిపోయిన తర్వాత ఇంటెన్సివ్ కేర్‌యూనిట్‌కు తరలించారని మృతునిబంధువులు ఆరోపించారు.











Click it and Unblock the Notifications
