కూతురితో సహా టీచర్‌ అనుమానాస్పద మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఒక ఉపాధ్యాయురాలు, అమె కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉపాధ్యాయురాలు పద్మ, అమె కూతురు ఆత్మహత్య చేసుకున్నారనే ఒక వాదన వినిపిస్తుండగా దాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయుడు వేధించడం వల్ల ఆ వేధింపులను భరించలేక ఉపాధ్యాయురాలు తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, అత్తింటివారి ఆరళ్లు భరించలేక ఆమె, ఆమె కూతురు మరణించినట్లు మరో వాదన వినిపిస్తోంది. అయితే ఈ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడానికి వారు ఇష్టపడటం లేదు. ఉపాధ్యాయురాలు, తన కూతురితో మరణించిన ఈ సంఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+