వైయస్ కు వీరప్పమొయిలీ బాసట

కాంగ్రెస్ ఎజెండాలో తెలంగాణ ఉందని, దానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ ప్రసక్తి లేదని, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తాను ఇదివరకే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకోసం ప్రణబ్ ముఖర్జీ సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications