మంగళవారమూ స్టాక్ మార్కెట్ పతనం

అమ్మకాల ఉధృతిలో ప్రధాన కంపెనీల షేర్లూ బాగా నష్టపోయాయి. సోమవారం ఒక్క రోకే ఆరు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టూకుపోయింది. మంగళవారం గంటసేపు ట్రేడింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు సెన్సెక్స్ 16 వేలకన్నా దిగువ స్ధాయికి చేరుకుంది.












Click it and Unblock the Notifications