తెలంగాణపై మారం: సిపియం

మహాసభల్లో రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తామని, తెలంగాణ అంశం కూడా చర్చకు వస్తుందని ఆయన అన్నారు. సిద్ధాంత ప్రాతిపదికపై నడుచుకుంటామని ఆయన చెప్పారు. కొత్త పార్టీల ఊహాగానాలపై కూడా చర్చిస్తామని ఆయన చెప్పారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తమ విధానాలుంటాయని ఆయన చెప్పారు. ఈ రెండు రోజుల మహాసభలకు సిపియం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications
