చిరు పిలుపు కోసం నిరీక్షణ: నాగబాబు

చిరంజీవి పార్టీ ప్రకటన ఎప్పుడు చేస్తారనేది చెప్పలేనని ఆయన అన్నారు. సేవా కార్యక్రమాలను ముమ్మరం చేస్తే మనకే మంచిదని ఆయన అభిమానులతో అన్నారు. చిరంజీవి అభిమానులతో ఆయన జిల్లాలవారీగా మంతనాలు జరుపుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆయన కృష్ణా జిల్లాలో కూడా ఇటువంటి చర్చలే జరిపారు.












Click it and Unblock the Notifications
